పర్యాటకాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత
- చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్ చెరువుల సంరక్షణకు సి ఎస్ ఆర్ ,P4, కమ్యూనిటీ పార్టిసిపేషన్‌నుప్రోత్సహిస్తాం --జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్*.. చిత్తూరు, సెప్టెంబర్ 28(గరుడదాత్రిన్యూస్) చిత్తూరుజిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్,జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ తెలిపారు.సోమవారం చిత్తూరు కలెక్టరేట్ సమీపంలోని రెడ్డిగుంట నందు...