పర్యావరణ పరిరక్షణకు ఇ-సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహిద్దాం – జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

గరుడధాత్రి : పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ మరియు ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఇ-సైకిళ్ల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి సుశీల దేవితో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇ-సైకిల్ అవగాహన కార్యక్రమం ద్వారా పెరుగుతున్న వాహనాల వినియోగంతో వాయు కాలుష్యం అధికమవుతోందని, ఇ-సైకిళ్ల వినియోగం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇంధన వ్యయాన్ని కూడా ఆదా చేయవచ్చని...