పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు పిలుపు కార్వేటినగరం అక్టోబర్ 3 గరుడదాద్రి న్యూస్ పర్యావరణ పరిరక్షణలో చెట్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పిలుపునిచ్చారు.శనివారం కార్వేటినగరంలోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు నాగేశ్వర రాజు వ్యవసాయ క్షేత్రాన్ని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ క్షేత్రంలో శ్రీగంధం మొక్కను నాటి,నీరు పోశారు.అనంతరం చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యాన్ని...