పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్18 బైరెడ్డిపల్లి మండలం లోని కడపనత్తం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనందు ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి. మాంచాల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఓజోన్ పొర రక్షణ మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ​ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస మరియు పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఓజోన్ పొర క్షీణత, దాని వల్ల కలిగే నష్టాలు మరియు చెట్లను...