పలమనేరులో సన్నబియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం
పలమనేరు,ఆగస్టు 03 ( గరుడ ధాత్రి ) : పలమనేరు పట్టణంలోని బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్‌లో తక్కువ ధరకే నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించే ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని సోమవారం తహసీల్దార్ ఇన్భనాధన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ...సాధారణ మార్కెట్ ధరలతో పోలిస్తే రూ.10 తక్కువ ధరకే నాణ్యమైన సన్న బియ్యాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ లోకేశ్ వర్మ మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి...