పలమనేరు మార్కెట్ కమిటీకి జిల్లా స్థాయి ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026

**చైర్మన్ రాజన్న, సెక్రటరీ సంజీవ్ కుమార్, సిబ్బందిని అభినందించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి *పలమనేరు, అక్టోబర్ 08 ( గరుడ ధాత్రి ) : పలమనేరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ జిల్లా స్థాయిలో ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డు - 2026’ దక్కించుకోవడం పట్ల స్థానిక శాసనసభ్యులు ఎన్. అమరనాథ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పనలో చూపిన చొరవకు ఈ గుర్తింపు లభించిందని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్...