పలమనేరు లో కొనసాగిన విజయోత్ససభ కు అధిక సంఖ్యలో తరలిన బైరెడ్డిపల్లి టి.డి.పి.శ్రేణులు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్16 పలమనేరు లో మంగళవారం కొనసాగిన విజయోత్ససభ కు అధిక సంఖ్యలో బైరెడ్డిపల్లి టి.డి.పి.శ్రేణులు తరలివెళ్లారు. మండల టి.డి.పి. అధ్యక్షుడు కిషోర్ గౌడు,ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం శెట్టి ఆధ్వర్యంలో టి.డి.పి.శ్రేణులు వివిధ వాహనాలు లో తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్.పి.టి.సి.రాధ కిషోర్, రాష్ట్ర టి.డి.పి.వాణిజ్య విభాగం కార్య నిర్వాహక కార్యదర్శి రఘుచంద్ర గుప్త,పలమనేరు నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు భువన చంద్ర గౌడు,మండల సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు