పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
పలమనేరు, జూన్ 19 ( గరుడ ధాత్రి ) : స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 28వ తేదీన జరగబోయే పల్స్ పోలియో జాతీయ కార్యక్రమంపై పలమనేరు నియోజకవర్గ పరిధిలోని వైద్యాధికారులు మరియు సూపర్‌వైజర్లకు శుక్రవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ హనుమంతరావు, జిల్లా టీబీ మరియు లేప్రోసి అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పలమనేరు నియోజకవర్గ పరిధిలోని...