పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక విడుదల

కార్వేటినగరం సెప్టెంబర్ 15 ( గరుడదాద్రి న్యూస్): *పాఠశాల యాజమాన్య కమిటీల పునర్వ్యవస్థీకరణ ఎన్నికల షెడ్యూల్ విడుదల* • అన్ని పాఠశాలల్లో సెప్టెంబర్ 29న ఎన్నికలు • సక్రమంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన "SMC మార్గదర్శకాలు - 2026" ఆధారంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీల (SMC) పునర్వ్యవస్థీకరణ ఎన్నికలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ బి.శ్రీనివాసరావు...