పాతపేటలో శ్రీ భాటగంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు,అభిషేకం

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్10 బైరెడ్డిపల్లి మండలం లోని పాఠపేట గ్రామంలో బుధవారం గ్రామదేవత శ్రీ భాటగంగమ్మ తల్లికి అభిషేకం, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ప్రతిఏటా గ్రామంలో గంగజాతర అయిన వారం రోజులు కు అభిషేకము,ప్రత్యేక పూజలు చేపట్టడం ఆనవాయితీ.ఈ నేపథ్యంలో బుధవారం ఈ కార్యక్రమంను ఆలయ పూజారులు చే కొనసాగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.