పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ

అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురణ తార్కిక దోషాలున్న ఓటర్లకు నోటీసుల జారీ పలమనేరు, ఆగస్టు 13 ( గరుడ ధాత్రి ) : ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్)–2026 కార్యక్రమంలో భాగంగా పలమనేరు పురపాలక సంఘంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గురువారం స్థానిక రంగాపురం సచివాలయంలో బూత్ లెవల్ ఆఫీసర్స్,బూత్ లెవల్ అసిస్టెంట్స్ లతో అధికారులు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దడం, అనర్హులను తొలగించడం, పారదర్శకమైన జాబితా రూపకల్పనపై...