పారదర్శకంగా జరిగిన డీఎస్సీ పై జగన్ అసత్య ఆరోపణలు

* జగన్ నాటకాలు ప్రజలకు అర్థమైంది. * అసత్య ప్రచారాలు మానకుంటే బుద్ధి చెప్పేందుకు ప్రజలు మళ్ళీ సిద్ధం. * మాజీ శాసనమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు. కుప్పం,సెప్టెంబర్ 13 (గరుడ ధాత్రి న్యూస్): కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పారదర్శకంగా డిఎస్సి ని నిర్వహిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం తగదని మాజీ శాసనమండలి సభ్యులు మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా...