పార్టీకి దిశా నిర్దేశం చేసిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

పార్టీకి దిశా నిర్దేశం చేసిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అంటూ నినాదాలు ఇచ్చి ప్రసంగం ప్రారంభించిన సీఎం చంద్రబాబు గరుడధాత్రి న్యూస్ : సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... వర్చువల్ మహానాడు కారణంగా వాహానాల హోరు తగ్గిందేమో కానీ... కార్యకర్తల్లో జోరు తగ్గలేదు. అన్ని క్లస్టర్లను అనుసంధానించి మహానాడును నిర్వహించుకుంటున్నాం. యుద్దం వల్ల మహానాడును హైబ్రీడ్ పద్దతిలో నిర్వహించుకుంటున్నాం. మీటింగ్ మోడల్ మారిందే తప్ప.. మహానాడు విధానం మారలేదు. అన్ని చర్చించుకుందాం... భవిష్యత్ కూడు, గూడు నీడ లాంటి...