పిచ్చాటూరులో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

పిచ్చాటూరు, ఆగస్టు 14 గరుడధాత్రి: పిచ్చాటూరు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు డీఈవో అధికారులు ఖాళీలను ప్రకటించారు. అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ కె. హేమమాలిని తెలిపారు. ఖాళీలు ఇలా ఉన్నాయి: - MPS సిద్దిరాజు కండ్రిగ – 1 SGT - MPS వెంగళత్తూర్ – 1 SGT - ZPHS పులింగుంట – 1 SA-BS విద్యార్హతలు: - SGT: ఇంటర్మీడియట్‌తో...