పిచ్చాటూరులో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు 

పిచ్చాటూరులో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు పిచ్చాటూరు గరుడ ధాత్రి:   తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76 వ జన్మదినం సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ టిడిపి ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిచ్చాటూరు మండలంలో ఘనంగా జరిగాయి.నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి పేరిట పూజలు నిర్వహించిన కూరపాటి శంకర్ రెడ్డి ,జన్మదినం సందర్బంగా అభిమానుల బైక్ ర్యాలీని జండా ఊపి...