పిచ్చాటూరులో జోరు వాన

పిచ్చాటూరు, జూన్ 5 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన జోరు వర్షంతో ప్రజలు ఉపశమనం పొందారు. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచిపోగా, వాతావరణం చల్లబడింది. [video width="848" height="478" mp4="https://garudadhatri.in/wp-content/uploads/2026/06/VID-20260605-WA0422.mp4"][/video] గత కొన్ని రోజులుగా ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. రైతులు కూడా వర్షాన్ని స్వాగతిస్తూ, వ్యవసాయ పనులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో చెరువులు, కాలువల్లోకి నీరు చేరింది. మరికొంత సమయం...