పిచ్చాటూరులో పిజిఆర్ఎస్ కు మూడు అర్జీలు

పిచ్చాటూరు, జూన్ 15: పిచ్చాటూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు, ఎంపీడీవో మహమ్మద్ రఫీ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో మొత్తం మూడు అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు సమర్పించిన సమస్యలు, వినతులను పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి...