పిచ్చాటూరులో ప్రకృతి బీభత్సం.. నేలకొరిగిన శతాధిక వృక్షం
పిచ్చాటూరులో ప్రకృతి బీభత్సం.. నేలకొరిగిన శతాధిక వృక్షం -ఎస్సై రాఘవేంద్ర చొరవతో పునరుద్ధరణమైన రాకపోకలు పిచ్చటూరు మే 21 గరుడధాత్రిన్యూస్ : పిచ్చాటూరు మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మండల పరిధిలోని శేషంబేడు గ్రామంలో వందేళ్ల చరిత్ర కలిగిన భారీ వృక్షం గాలివాన ధాటికి ఒక్కసారిగా నేలకొరిగింది. ప్రధాన రహదారిపై చెట్టు పడిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పిచ్చాటూరు ఎస్సై బి. రాఘవేంద్ర తన సిబ్బందితో కలిసి...