GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 7:51 pm Posted by : GARUDA DHATRI NEWS

పిచ్చాటూరులో వివాహ రిసెప్షన్‌కు హాజరైన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలo

గరుడధాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం టిచర్స్ కాలనీ వాస్తవ్యులు కుప్పాల మునస్వామి కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం గారు హాజరయ్యారు.
పిచ్చాటూరు లోని యం.కె.టి మహల్‌లో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం గారు వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, బంధువులు, అభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.