పిచ్చాటూరు ఎంపీడీవో కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం
పిచ్చాటూరు, ఆగస్టు 3 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు, ఎంపీడీవో మహమ్మద్ రఫీ సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి మొత్తం నాలుగు అర్జీలను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం అధికారులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, చిన్నచిన్న సమస్యల కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు చేసి జిల్లా, రాష్ట్ర లేదా కేంద్ర స్థాయికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ముందుగా మండల స్థాయిలో నిర్వహించే...