పిచ్చాటూరు పీజీఆర్‌ఎస్‌కు తొమ్మిది అర్జీలు
పిచ్చాటూరు పీజీఆర్‌ఎస్‌లో తొమ్మిది అర్జీలు -భూ వివాదాలు, రైస్ కార్డులు, ట్రాఫిక్ సమస్యలపై ఫిర్యాదులు గరుడధాత్రి న్యూస్ : తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సభా ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు, ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 9 అర్జీలు స్వీకరించారు. అందిన ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన 6 దరఖాస్తులు ఉండగా, సీడీపీవో, మండల...