GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 1:26 pm Digital Edition : GARUDA DHATRI

పిచ్చాటూరు MRO టీవీ సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తికి బదిలీ

పిచ్చాటూరు తహశీల్దారుగా పనిచేస్తున్న టీవీ సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు అందాయి. పిచ్చాటూరు తహశీల్దారుగా రెండు పర్యాయాలు పనిచేశారు.

సాధారణ బదిలీల్లో భాగంగా తహశీల్దార్ టీవీ సుబ్రహ్మణ్యంను శ్రీకాళహస్తి తహశీల్దారుగా బదిలీ చేశారు. బదిలీపై వెళుతున్న తహశీల్దార్ సేవలను పలువురు కొనియాడారు.