పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించండి
తల్లిదండ్రులు ప్రతి ఒకరు వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని స్థానిక మండల విద్యాశాఖ అధికారి 2 ఉష కోరారు.బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని మదనంబెడు గ్రామంలో ఆమె ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటికి వెళ్లి విద్యా ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ టు ఉష మాట్లాడుతూ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించడం, డ్రాప్ అవుట్సు అయిన పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడం,నాణ్యమైన విద్య అందించడం వంటి లక్ష్యంతోనే బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. ముఖ్యంగా...