పిల్లల్లో ఉన్న కళా ప్రతిభకు నెలకు ₹12,600 ఆర్థిక సహాయం!

గరుడధాత్రి : మీ పిల్లలకు సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం లేదా కథలు/కవిత్వం రాయడం లో ప్రతిభ ఉందా? అయితే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ (CCRT) అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు! 🔴 ముఖ్యమైన వివరాలు: 🔹 వయస్సు: 10 నుండి 14 సంవత్సరాల మధ్య ఉండాలి (DOB: 01-07-2012 నుండి 30-06-2016). 🔹 మొత్తం స్కాలర్‌షిప్‌లు: 650 సీట్లు (దేశవ్యాప్తంగా). 🔹 ఆర్థిక సహాయం: ఏడాదికి ₹12,600 (₹3,600 నేరుగా + ₹9,000 కోచింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్). 🔹...