పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళి

పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళి సత్యవేడులో సిపిఎం ఆధ్వర్యంలో 41వ వర్ధంతి కార్యక్రమం గరుడధాత్రి న్యూస్ : స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం సత్యవేడు సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి జనార్ధన్, మండల కార్యదర్శి మెలుగు రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎర్రజెండాను ఎగురవేసి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుందరయ్య స్ఫూర్తితో పేరడం,...