పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రిపాలు తాగిస్తే తల్లి బిడ్డ ఆరోగ్యం
కార్వేటినగరం ఆగస్టు 1 (గరుడదాద్రి న్యూస్): గర్భం దాల్చిన ప్రతి మహిళ కాన్పు అయిన వెంటనే బిడ్డకు ముర్రిపాలు తాగిస్తే తల్లి బిడ్డ ఆరోగ్యం వంతులుగా ఉంటారని మండల వైద్యాధికారి హేమశ్రీ అన్నారు. కార్వేటి నగరం మండలం కత్తిరి పల్లి పంచాయతీలో ఉన్న మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాలు వారోత్సవాలపై అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వైద్యాధికారి మాట్లాడుతూ తల్లిపాలు తాగడం వల్ల ఉపయోగాలు వివరించారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రిపాలు తాగించడం వల్ల బిడ్డ...