పులి దాడిలో నలుగురు మహిళలు మృతి

పులి దాడిలో నలుగురు మహిళలు మృతి గరుడధాత్రి : మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పులి దాడి కలకలం రేపింది... సంధ్య వాహి తాలూకాలోని అటవీ ప్రాంతంలో తూనీకాకు (బీడీ ఆకు) సేకరణకు వెళ్లిన 13 మంది మహిళలపై పులి దాడి చేసింది ఈ ఘటనలో నలుగురు మహిళలు చనిపోయారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఈ ఏరియాలో పులి సంచారం ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు ఉదయం 8 గంటలకు అటవీ ప్రాంతంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది