పెట్రోల్,డీజిల్,గ్యాస్,ధరలు తగ్గించాలి -సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో.

పిచ్చాటూరు జూన్ 9 రుడధాత్రి : తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని పిచ్చాటూరు మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ఎన్ డి ఏ ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిలుపు మేరకు ఆటో యూనియన్ ఇతర ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి సుభాష్ , ఏ.ఐ.టి.యు. సి. నియోజకవర్గ అధ్యక్షులు అన్నాదొరై మాట్లాడుతూ... దేశంలో , రాష్ట్రంలో...