పెట్రోల్ డీజిల్ పై ప్రజలు ఎవరు ఆందోళన చెందకండి…
పెట్రోల్ డీజిల్ పై ప్రజలు ఎవరు ఆందోళన చెందకండి... ప్రతి పెట్రోల్ బంకు వద్ద రెవిన్యూ పోలీస్ సిబ్బంది పర్యవేక్షణ.. వైసిపి నేత అభినయ్ అసత్యపు ఆరోపణలు చేయడం తగదు.. విలేకరుల సమావేశంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం... తిరుపతి, ఏప్రిల్ 27 : తిరుపతి తిరుమల లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలలో పెట్రోల్ డీజిల్ పై వస్తున్న అపోహలను ప్రజలు ఎవరు నమ్మకండి, పెట్రోల్ డీజిల్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు...