పెన్షన్లను పంపిణీ చేసిన పులిగోరు మురళీ కృష్ణారెడ్డి

తిరుపతి జులై 1 గరుడధాత్రి : ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళి కృష్ణారెడ్డి చేతుల మీదుగా వృద్ధులు, వితంతువులకు పంపిణీ చేశారు. బుధవారం తిరుపతి నగరంలోని మూడవ క్లస్టర్ లో ఉన్న 26,27,32 వార్డులలో ఉన్న అర్హులైన వికలాంగులు వృద్ధులు వితంతువులు లకు 4000 రూపాయల చొప్పున పెన్షన్లను పులిగోరు మురళి కృష్ణారెడ్డి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని...