పేదలకు అండగా కూటమి ప్రభుత్వం

-వెంకటగిరి నియోజకవర్గంలో రూ. 23 లక్షల 99 వేల 123 రూపాయలు సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కుల పంపిణీ ​చేసిన వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి ఆగస్టు 16 గరుడధాత్రి వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి పట్టణం మరియు ఆరు మండలాలకు చెందిన పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలుస్తూ, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 47...