పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సీఎంచంద్రబాబు నాయుడు
పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సీఎంచంద్రబాబు నాయుడు - సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం - ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా సీఎంచంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు నారాయణవనం ఏప్రిల్ 20 (గరుడ దాత్రి న్యూస్)ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని మండల కేంద్రమైన నారాయణవనం లోని అంబేద్కర్ జంక్షన్ వద్ద సోమవారం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు, నారాయణవనం జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 8:30...