పేదల పెన్నిధి ఎన్టీఆర్.. రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ

గరుడధాత్రి : తిరుపతి: ఈనెల 28వ తేదీ మహానాడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళవారం ఎన్టీఆర్ విగ్రహానికి పెయింట్ వేసి ముస్తాబు చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తెలియజేశారు . ఈ సందర్భంగా ఆయన మీడియా ఈనెల 28వ తేదీ ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో హాజరవుతారన్నారు . దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తిరుపతి నగరంలో...