పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కార్వేటి నగరం ఆగస్టు 11 గరుడ దాత్రి న్యూస్ పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు చంగల్రా యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి వడియం గాడు రాజా అన్నారు. కార్వేటినగరం మండలం కేశవకు పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ గారి ఆదేశాల మేరకు కేశవ...