పేద విద్యార్థుల చదువుకు చేయూత
నాగలాపురం, జూన్ 22 గరుడధాత్రి: తిరుపతి జిల్లా నాగలాపురం మండలం కడివేడు సెంటర్‌లో ఆదివారం పేద విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు, పెన్నులు, విద్యాసామాగ్రి పంపిణీ, భోజన సదుపాయం ఏర్పాటు చేసే కార్యక్రమం నిర్వహించారు. ఉతుకోట సమీపంలోని పాలవాక్కం గ్రామానికి చెందిన సంఘసేవకుడు రాజా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు చదువు పట్ల అవగాహన కల్పించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని అన్నారు. మానవత్వం అనే గొప్ప విలువ పాఠశాల నుంచే ప్రారంభమవుతుందని, జీవితాంతం ప్రతి మనిషి పట్ల...