పేరయ్య భౌతికకాయానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి
పిచ్చాటూరు, మే 31 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామానికి చెందిన పేరయ్య (55) మృతిపై సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం కీలపూడి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే పేరయ్య భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ ఏఎంసీ చైర్మన్ ఇళంగోవన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాల పద్మనాభం యాదవ్, గజేంద్ర, ఢిల్లీ బాబు...