పే స్కేలు, అర్హులకు పదోన్నతులు కల్పించాలి
బి. కొత్తకోట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల నిరసన బి. కొత్తకోట, సెప్టెంబర్ 16 (గరుడ ధాత్రి న్యూస్): తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని,అర్హత కలిగిన గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేలు,పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో బి.కొత్తకోట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సంఘం నాయకులు, సభ్యులు నినాదాలు చేశారు. ఏళ్లుగా ఎదురుచూపులు గ్రామ రెవెన్యూ సహాయకులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు...