పోయిందనుకున్న ‘బంగారం’ లభ్యం.. దేవస్థానంలో ప్రత్యేక పూజలు
చౌడేపల్లి అక్టోబర్ 03 గరుడదాత్రి న్యూస్ పోయిందనుకున్న బంగారం గొలుసు లభ్యం కావడంతో స్వామివారి వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు బాధిత వ్యక్తి కథనం మేరకు... పీలేరు గ్రామానికి చెందిన గ్రామస్తులు ఈ నెల 19న 30 గ్రాముల బంగారు గొలుసును ప్రమాణం చేయడానికి వచ్చి రసీదు పొందిన సంఘటన తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన తిరిగి ప్రమాణకానికి వస్తామని గ్రామంలో చెప్పగా, సదరు గొలుసును ఇంట్లోనే ఉంచి వెళ్లిపోయారు. అయితే, ఈ రోజు సదరు వ్యక్తుల కుమారులు...