పోరాటాలతోనే వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం

పోరాటరాలతోని వ్యవసాయ కార్మికుల సమస్య పరిష్కారం అవుతాయని రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పుల్లయ్య తెలిపారు. శనివారం సత్యవేడు స్థానిక బేరి శెట్టి కళ్యాణ మండపంలో వ్యవసాయ కార్మిక సంఘ తిరుపతి జిల్లా పదో మహాసభలు వ్యాకాశ ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ మహాసభలను వ్యాకాస రాష్ట్ర కమిటీ సభ్యులు గురవమ్మ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏపీ వ్యకాస రాష్ట్ర కార్యదర్శి పుల్లయ్య మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య పాల్గొనగా,...