GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 7:49 pm Posted by : GARUDA DHATRI NEWS

పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన,ఉగ్రవాది షేక్ తమిమ్ & సుభాన్…

బెంగళూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన,ఉగ్రవాది షేక్ తమిమ్ & సుభాన్.

పోలీస్ అధికారులు ఎంకౌంటర్ చేస్తారన్న భయంతో లొంగిపోయిన, ఉగ్రవాది షేక్ తమిమ్.

చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, వెంకటగిరి కోట (వి.కోట ) లో మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తున్న ఆంధ్రజ్యోతి రిపోర్టార్ జగన్మోహన్ రెడ్డి ని కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఉగ్రవాది షేక్ తమిమ్ మరియు సయ్యద్ సుభాన్ లు.