పోలేరమ్మ జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు

*సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 1 వరకు ఉత్సవాలు *1,200 మంది పోలీసులతో భద్రత.. 150 ఆర్టీసీ బస్సులు, ట్రాఫిక్, క్యూ, ఊరేగింపులపై ప్రత్యేక నిఘా సామాన్య భక్తులకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గరుడధాత్రి న్యూస్ వెంకటగిరి, సెప్టెంబరు 23: వెంకటగిరి శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరను ఘనంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 1 వరకు ఐదు రోజుల పాటు జాతర ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం వెంకటగిరిలోని పింజలి...