పోషక ఆహారాలు ఆరోగ్యంకు శ్రీరామరక్ష

*వైద్యాధికారి విజయచందర్ బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్3 బైరెడ్డిపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ బైరెడ్డిపల్లి 1. వ అంగన్వాడీ కేంద్రం నందు శనివారం అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమము నిర్వహించడం జరిగినది. సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి పి.హెచ్ సి. వైద్యాధికారి విజయచంద్రర్ మరియు ఆశా కార్యకర్తలు ముబీనా రాజేశ్వరి, జయమ్మ భారతి అంగన్వాడీ కార్యకర్త నిర్మల సహాయకురాలు దీప మరియు గర్భవతులు బాలింతలు పిల్లల తల్లులు యుక్త వయసు బాలికలు...