ప్రకృతి సేద్యం అత్యంత లాభదాయకం

* గుడిపల్లి మండల టిడిపి అధ్యక్షులు సుబ్రమణి. కుప్పం,ఆగస్టు 06 (గరుడ ధాత్రి న్యూస్): ప్రకృతి సేధ్యం అత్యంత లాభదాయకమని గుడిపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుబ్రమణి అన్నారు. గురువారం గుడిపల్లి మండలంలోని చీకటి పల్లి పంచాయతీలో డ్రోన్ సహాయంతో మందులు చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రకృతి సేద్యం పట్ల రైతులు మక్కువ చూపాలని కోరారు. ప్రకృతి సేద్యంకు ప్రభుత్వం అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తూ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ బేటప్ప నాయుడు, మాజీ...