ప్రజల ఆశీస్సులతో మేయర్ గా కటారిహేమలత విజయం సాధిస్తుంది

ఓటుహక్కువినియోగించుకున్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు నవంబర్ 1(గరుడ దాత్రి న్యూస్)చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తన ఓటు హక్కువినియోగించుకున్నారు. ఆదివారం చిత్తూరు నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల్లో భాగంగా11వ వార్డు పరిధిలో రైల్వే పై వంతెన వద్ద బాపు బాల భవన్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే సతీమణి కంచెర్ల ప్రతిమతమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూచిత్తూరు నగరపాలక పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందన్నారు. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టారని.. ప్రజలు తమ ఓటు...