ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైద్యుడు డాక్టర్ మునుస్వామి ఇకలేరు
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వైద్యుడి విషాద మరణం మాంబట్టు గ్రామంలో విషాద ఛాయలు.. వైద్య రంగానికి తీరని లోటు నివాళులర్పించిన మాజీ మంత్రి పరసరత్నం తడ మండలం మాంబట్టు గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ మునుస్వామి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ప్రాంత ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ప్రజల ఆరోగ్య సంరక్షణనే జీవిత లక్ష్యంగా భావించి సేవలందించిన ఆయన అకాల మరణం వైద్య రంగానికి తీరని లోటుగా మారింది. డాక్టర్ మునుస్వామి మరణవార్త తెలుసుకున్న మాజీ మంత్రి పరసరత్నం ఆయన నివాసానికి...