GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 5:50 am Posted by : GARUDA DHATRI NEWS

ప్రజల ప్రేమతోనే రాజకీయాల్లోకి వచ్చా..!

*తమిళనాడు : ప్రజల ప్రేమతోనే రాజకీయాల్లోకి వచ్చా..!*

 

*బీజేపీ, DMK పార్టీలు ప్రజావ్యతిరేక శక్తులు.. ఒత్తిళ్లు, బెదిరింపులకు లొంగేది లేదు.*

 

*తమిళనాడులో TVK ప్రధాన రాజకీయ శక్తి కాబోతోంది.*

 

*విజయం ఖాయం.. చరిత్ర సృష్టిద్దాం.*

 

*: TVK పార్టీ చీఫ్ విజయ్*