ప్రజల ప్రేమతోనే రాజకీయాల్లోకి వచ్చా..!
*తమిళనాడు : ప్రజల ప్రేమతోనే రాజకీయాల్లోకి వచ్చా..!* *బీజేపీ, DMK పార్టీలు ప్రజావ్యతిరేక శక్తులు.. ఒత్తిళ్లు, బెదిరింపులకు లొంగేది లేదు.* *తమిళనాడులో TVK ప్రధాన రాజకీయ శక్తి కాబోతోంది.* *విజయం ఖాయం.. చరిత్ర సృష్టిద్దాం.* *: TVK పార్టీ చీఫ్ విజయ్*