ప్రజల ప్రేమాభిమానాలు, నారా లోకేష్ ప్రొత్సాహంతోనే సభ విజయవంతం…

టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం.. తిరుపతి, జూన్ 12 : ఎన్డీఏ పాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభ ప్రజల ప్రేమాభిమానాలు కార్యకర్తల కష్టం నారా లోకేష్ ప్రోత్సాహమే విజయవంతం కావడానికి రహస్యమని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం తెలిపారు. విజయోత్సవ సభకు శుక్రవారం తిరుపతి నగరంలోని పలు డివిజన్లో నుంచి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో సుమారు 2000 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు...