ప్రజా పరిష్కార వేదికలో..11 ఫిర్యాదులు

- ఫిర్యాదుదారులకు సమస్యల పరిష్కారం జరుగుతుంది - తహసీల్దార్ చంద్రబాబు నాయుడు, ఎంపీడీవో మహమ్మద్ రఫీ పిచ్చాటూరు మే 25 గరుడధాత్రి : తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 11 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 9 అర్జీలు, మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి 1 అర్జీ, మండల విద్యాశాఖకు 1 అర్జీ వచ్చినట్లు వెల్లడించారు. ప్రజలు సమర్పించిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి, కేటాయించిన గడువులో సమస్యలను పరిష్కరించే...