ప్రజా ఫిర్యాదుల పై ప్రత్యేక దృష్టి సాధించాలి తాసిల్దార్ నాగరాజు

కార్వేటినగరం జూలై 27 గరుడదాద్రి న్యూస్ : ప్రతి సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సాధించాలని తాసిల్దార్ నాగరాజు అన్నారు. కార్వేటినగరం తాసిల్దార్ కార్యాలయంలో సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై వెంటనే సమస్యలన్నిటిని పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిటి లోకేష్ యాదవ్ ఆర్ ఐ నరసింహులు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు